మహాశివరాత్రి రోజున పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తే?

బుధవారం, 12 ఫిబ్రవరి 2014 (17:11 IST)
WD
మహాశివరాత్రి రోజున మహామహిమాన్వితమైన మహాక్షేత్రములు కాశీ, రామేశ్వరములు పూజలు చేయించుకునే భక్తులకు ఏలినాటిశని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజ, సర్ప, కాలసర్ప, నర దృష్ట్యాది సమస్త భయంకర దోషాలు పరిహారమౌతాయి.

ఇంకా కాశ్వీ విశ్వేశ్వర స్వామి, రామేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ జయనామ సంవత్సరం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. సకల శుభాలను ఇస్తుంది.

కాశీలో ఫిబ్రవరి 27వ తేదీ మహాశివరాత్రి రోజు కాశీలో లక్ష్మీగణపతి హోమము, రుద్రహోమము, రుద్రాహోమము, నవగ్రహ హోమములు వంటి వివిధ పూజలు చేయించే వారికి ఇంట్లో ధన, కనక, వస్తు, వాహనములక, ఆయురారోగ్యములకు అన్నవస్త్రములకు లోటు అనేది ఉండదు.

వెబ్దునియా పై చదవండి