24 ఏళ్ల మహిళ ముగ్గురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన బుధానా జిల్లా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల మహిళ బుధానాలో పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుంది.