ఎందుకంటే గంజాయి పీల్చిన మత్తులో వున్న ఆకాశ్‌కు ఇంటి తాళం ఇవ్వడం కుదరదని చెప్పేసింది ప్రియ. దీంతో ఆవేశానికి లోనైన ఆకాశ్ ప్రియ ఆరు నెలల శిశువును గొంతుకోశాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ప్రియపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శిశువు ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.