రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జాతీయ ఎలక్షన్ కమీషనర్ అశోక్ లావస, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, , సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు , వివిధ రంగాలకు చెందిన 30 కి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.