గంట అనంతరం సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఈసమయంలో చంద్రుడిని బ్లడ్‌మూన్‌గా పిలుస్తారని అన్నారు. సాధారణంగా సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు చెల్లాచెదురవుతాయని.. కేవలం ఎరుపు, నారింజ రంగులు కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
అయితే మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు. అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది.