తనను తొలగించడంపై శశి థరూర్ మాట్లాడుతూ.. తాను ఏనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదు. స్వచ్ఛ్ భారత్ మోడీ పుట్టించలేదనీ, దానిని ఎన్నడో గాంధీజీ చెప్పారని వెల్లడించారు. దేశాన్ని శుభ్రంగా ఉంచడం అనే కాన్సెప్ట్ రాజకీయాలకు అతీతమైనదనీ, దానిని పార్టీలతో ముడిపెట్టి చూడకూదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే చురకలు అంటించారు శశి థరూర్