ఇదేదో హాట్ మోడళ్లో, సన్నీ లియోనో, పూనమ్ పాండే కాదు. 19 ఏళ్లు నిండిన ఓ అమ్మాయి చేసిన పని షాకింగ్ కు గురి చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా...? ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని బ్యాంకు ముందు ఓ అమ్మాయి డబ్బులు తీసుకునేందుకు క్యూలో నిలబడింది. మోదీ పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఆమె ఆ క్యూలో గంటల తరబడి నిలబాడాల్సి వచ్చింది.
పలుమార్లు క్యూ ముందుకు పోవడం లేదంటూ మండిపడింది కూడా. ఐనా బ్యాంకు లోపల ఐడీ కార్డులు, ఆ చెకింగులు ఈ చెకింగులు అంటూ తమదైన శైలిలో చెక్ చేసి డబ్బులిస్తున్నారు. దీనిపై సదరు యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వంటిపై ఉన్న దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారిపోయింది. తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ నగ్నంగా ఆ క్యూలో తిరుగుతూ హంగామా చేసింది.