జార్ఖండ్, కాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. లీడింగులో పిడిపి, ఎన్సీ, బిజేపీ
మంగళవారం, 23 డిశెంబరు 2014 (08:49 IST)
జార్ఖాండ్, కాశ్మీర్ రాష్ట్రాలలో శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ఆరంభమైంది. మొదటి రౌండు ఎన్నికల కౌటింగ్ పూర్తయ్యింది. మొదటి రౌండు పూర్తయ్యే సమయానికి ఫలితాలు ఇలా ఉన్నాయి.