వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025
కేరళ-మాలాపురంలోని పుత్తియంగడి ఫెస్టివల్‌లో ఘటన
జనాలపైకి దూసుకెళ్లి గాయపరిచిన ఓ ఏనుగు
ఈ క్రమంలో ఒక వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన వైనం
అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడగా.. మరో 17 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం pic.twitter.com/wwFFqWc1TC