భారత్‌లో అత్యవసర వినియోగం కింద ఆమోదం పొందిన ఈ వ్యాక్సిన్‌న ఈ నెల మొదటి వారంలో జింబాబ్వే కూడా అత్యవసర అనుమతి ఇచ్చింది. తాజమూడో దశ క్లినికల్ పరీక్షలకు సంబంధించిన మధ్యంతర విశ్లేషణలో ఈ టీకా 81% ప్రభావశీలత కలిగినదిగా తేలింది. ఈ వ్యాక్సిన్ అనుమతి కోసం నేపాల్ జనవరిలోనే దరఖాస్తు చేసింది.