భారత ఆర్మీ మరో అడుగు ముందుకేసింది. దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్ లాంచర్ అభివృద్ధి చేసింది. శనివారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్వోడీఓ), ఆర్మీ సంయుక్తంగా చేసిన శ్రేణి పినాకా (పినాకా-ఈఆర్) మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.