బాలిక గర్భం దాల్చడంతో మారుతల్లి మాత్రలు తినిపించేదని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. అనంతరం 2016లో సాక్షాత్తూ తండ్రి కూతురిని లక్షరూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించాడు. వ్యభిచార గృహంలో మగ్గుతున్న బాలికకు పోలీసులు దాడి చేసి కాపాడి సంరక్షణా కేంద్రానికి పంపారు. ఈ ఘటనపై పోలీసులు తండ్రి, మారుతల్లి, వ్యభిచార గృహం నిర్వాహకురాళ్లను అరెస్టు చేశారు.