ఈ ఘటన తమిళనాడు శీర్గాళీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌పాదికి చెందిన కొందరు, శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్ షాపులో శుక్రవారం సాయింత్రం మద్యం కొనుగోలు చేశారు. ఇక బాటిల్స్‌లో పొలంలోకి వెళ్లి బాటిల్ తెరిచి చూడగా షాకయ్యారు. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది.