జాతీయ పక్షి అయిన నెమలిని టార్చర్ పెట్టి చంపేశాడు ఓ యువకుడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. ఆ నెమలికి నరకం చూపించాడు. బాధ తట్టుకోలేక చివరికి అది మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో జిల్లాలో చోటుచేసుకుంది.