పంజాబ్ పోలీసులకు హనీప్రీత్ గురించి సర్వమూ తెలుసునని, వారు తమతో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు. పోలీసులు హనీప్రీత్‌ను ట్రాక్ చేశారని, తమకు విషయం తెలిపితే ఆమెను మరింత త్వరగా పట్టుకుని ఉండేవాళ్లని చెప్పారు. తమ ప్రమేయం లేనందునే అరెస్ట్ ఆలస్యం అయిందని అన్నారు.