ఈ పిడుగు ఆకాశములో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుత్‌పాతము. ఇంగ్లీషులో థండర్‌బోల్ట్ అని పిలుస్తారు. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమైన విద్యుత్‌ను పిడుగు అని పిలుస్తారు. అయితే, పిడుగు పడిన చెట్టు లేదా మనిషి లేదా పూరిగుడిసె కాలిబూడిదైపోవాల్సిందే.