హాంగ్‌కాంగ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన విమానంలో ఓ మహిళా విమాన సిబ్బంది నుంచి రూ.3.21 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ డాలర్లను సరఫరా చేసిన వ్యక్తిని కూడా డీఆర్ఐ అధికారులు అమిత్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరి వద్ద డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.