తీవ్ర నొప్పి కలగడంతో మద్యంమత్తు దిగడంతో కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగువారు వచ్చి నంజప్పను చూసి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం చేరవేశారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని నంజప్పను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.