స్కూల్ స్టూడెంట్స్‌తో టీచర్ ప్రవర్తించిన తీరును తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థులను బెదిరించి వారిని లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా టీచర్ ఆ స్టూడెంట్స్‌తో కలిసి అసభ్యకరంగా సెల్ఫీలు తీసుకున్నట్లు గుర్తించారు. గతంలో కూడా ఈ టీచరమ్మ పని చేసిన పాఠశాలలో సైతం విద్యార్థులను వేధించడంతో బదిలీ చేసారట.