మరోవైపు, ఈ వ్యవహారంపై జాతీయ పౌర హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫొటోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జువైన్ జస్టిస్ యాక్ట్‌తో పోక్సో చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.