కాళేశ్వరి తాను ఉంటున్న హాస్టల్లోని మహిళలు స్నానాలు చేసే వీడియోలు, ఫొటోలను తీసి వాట్సప్‌లో ఆసిక్‌కు పంపసాగింది. రెండు రోజుల క్రితం ఆమెతో పాటు గదిలో ఉంటున్న మరో మహిళ ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో ఫొటోలు, వీడియోలు కనిపించాయి.
వాటిని చూడగానే నిశ్చేష్టురాలైన ఆమె విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు చేరవేసింది. వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆసిక్‌ను, కాళేశ్వరిని ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసిక్ నుంచి అనేక మందికి ఈ వీడియోలు షేర్ అయినట్టు సమాచారం.