సురేష్ పక్క ఇంట్లో అక్బర్ అంజద్ ఖాన్ నివాసం ఉంటున్నాడు. అక్బర్ ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఈ పెంపుడు చిలుక ఎప్పడూ అరుస్తూనే ఉందని.. దీనిని ఈలలను తనకు భరించలేకపోతున్నానంటూ.. సురేశ్ శిందే ఖడ్కి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అతనికి హామీనిచ్చారు.