"ఆమె అలాగే గర్భంతో ఉండటం వల్ల శారీరకంగానే కాక, మానసికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని స్పష్టం చేసింది. ఓ హత్య కేసులో అబ్జర్వేషన్ హోమ్‌లో కస్టడీలో ఉంది ఆ మైనర్. జస్టిస్ ఏఎస్ చందూర్కర్, జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం,ఓ మహిళ తన గర్భాన్ని ఉంచుకోవాలా, తీసివేయాలా సొంతంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది అని జస్టిస్‌లు తమ వాదన వినిపించారు.