ఈ ఫామ్‌హౌస్ యజమాని మహేంద్ర టాండెల్ మార్నింగ్ వాక్ చేస్తుండగా యువతి మృతదేహం ఉన్న సూట్ కేస్ కనిపించిందని పోలీసులకు సమాచారం అందించారు. సూట్ కేసు ఉన్న వంద మీటర్ల దూరంలో యువతి తల కనిపించింది. యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.