చవితి సందర్భంగా కైలాస దేశానికి ఓ కొత్త చట్టం కూడా పట్టుకొస్తానని చెప్పుకొచ్చారు. తన దేశానికి హిందూ రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీతో పాటు కొత్త చట్టాలను తీసుకొస్తానని అతడు భక్తులకు వివరించారు. కైలాస కరెన్సీని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా వీటిని విడుదల చేస్తానని ప్రకటిస్తూ వీడియో సందేశమిచ్చారు.