కొత్త జ్వరం ఒడిశాలో విజృంభిస్తోంది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. స్క్రబ్ టైఫన్ అనే జ్వరం టిక్ అనే క్రిమి కాటు వల్ల ఏర్పడుతుంది. క్రిమి కాటు నుంచి కనిపించే గుర్తు లేదా మచ్చ ఇందుకు హెచ్చరిక సంకేతం అంటున్నారు.