నల్లధనం పంపిణీ కోసం నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి, మూడు లక్షల రూపాయల చొప్పున డబ్బును కట్టలుగా కట్టి, ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎమ్మెల్యే వద్ద నల్ల డబ్బు ఉన్నదని ఈ డబ్బును ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు పంచిపెట్టేశారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు డబ్బు పంచే ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సాప్‌ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ డబ్బును వైట్ మనీ చేసేందుకే సదరు ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు ఇచ్చాడని.. వైట్ చేసుకున్నాక వారి వద్ద లాగేసుకుంటాడని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.