అలాహాబాద్లో జరుగనున్న కుంభమేళాకు రంగం సిద్ధం అయ్యింది. ఈ కుంభమేళా వేడుకలకు రానున్న భక్తులకు అన్నీ సౌకర్యాలు చేస్తున్నారు. అలహాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యే వారి పట్ల బాధ్యతగా వ్యవహరించే పోలీసులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని షరతులు పెట్టారు.
అప్పుడే సదరు పోలీసులను అలహాబాద్ కుంభమేళాలో విధులు నిర్వర్తించేందుకు అనుమతిస్తారు. ఇందుకోసం పోలీస్ ఉన్నతాధికారులు పిలిభిత్, షాజహాన్ పూర్, బరేలీ, బదౌన్ జిల్లాల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.