రేణు మండల్ 7 సంవత్సరాలు రైల్వే ప్లాట్‌ఫాంపై దేవుడిచ్చిన అద్బుతమైన గొంతుతో పాడుతూ బిక్షాటన చేస్తూ బ్రతికింది. ఒక యువకుడు ఆమె యొక్క పాట వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..సోనీ ఛానెల్ నుండి పిలుపు రావడంతో రాత్రి రాత్రికి స్టార్ అయ్యింది రేణు మండల్.