సహజీవనంపై అంగీకారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన జంటకు చుక్కెదురైంది. తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిని నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన విషయం కాదని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టేసారేసింది.
ప్రస్తుతమున్న విషయానికొస్తే.. పిటిషన్‌లో ప్రొటెక్షన్ కల్పించాలని ఎక్కడా లేదు. దానిని బట్టే పిటిషన్‌ను కొట్టేశాం అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ మే11న వెల్లడించారు. పిటిషనర్ కౌన్సిల్ ను బట్టి జేఎస్ ఠాకూర్, సింగ్, కుమారీలు తార్న్ తరణ్ జిల్లాలో ఉంటున్నారు.