అర్థరాత్రి సమయంలో ఆ మహిళ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చేతికి ఏమీ చిక్కకపోవడంతో లిప్ లాక్ చెయ్యడానికి ప్రయత్నించిన రాజేష్ నాలుకను నోటితో గట్టిగా పట్టుకుని రెండు ముక్కలు చేసింది. నాలుక తెగిపోవడంతో లబోదిబో అంటూ రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.