దీనిపై విచారణ జరిపిన పోలీసులు సెక్షన్ 376 క్రింద, పోస్కో చట్టం క్రింద కేసులు పెట్టి ఆ వ్యక్తిని రిమాండుకు పంపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఆ వ్యక్తికి 11 వేల రూపాయల జరిమానాతో పాటుగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా సమాజం తలదించుకునే పని చేసావంటూ నిందితుడిపై మండిపడ్డాడు.