సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం: సూపర్ బ్లూ బడ్ మూన్‌గా చంద్రుడు(Video)

బుధవారం, 31 జనవరి 2018 (19:04 IST)
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకన్న ఆలయంతో పాటు అన్నీ ఆలయాలు మూతబడ్డాయి. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని పుణ్యనదుల్లో భక్తులు స్నానమాచరిస్తున్నారు. కొన్ని రాశుల వారు జాగ్రత్త వుండాలని జ్యోతిష్యులు అంటున్నప్పటికీ.. గ్రహణాన్ని అందరూ వీక్షించవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. 
 
ఖగోళంలో జరిగే ఈ అద్భుతం.. 150 ఏళ్ల తర్వాత చోటుచేసుకుంటుంది. గ్రహణం దెబ్బకు కొన్ని ఈవెంట్లు రద్దు అయ్యాయి. ఫ్యాషన్ రంగంపై కూడా చంద్రగ్రహణం ప్రభావం పడింది. చంద్రుడు ఈ రోజున సూపర్ బ్లూ బడ్‌గా కనిపించనున్నాడు. రాత్రి 8.45 గంటలకు చంద్రగ్రహణం ముగియనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు