ఆ యాప్‌ డౌన్ లోడ్ చేయొద్దని చెప్పిన తండ్రి.. బాలిక ఆత్మహత్య

సెల్వి

సోమవారం, 24 జూన్ 2024 (13:39 IST)
మహారాష్ట్ర, థానే జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. డొంపిల్లికి చెందిన 16 ఏళ్ల బాలిక స్నాప్‌చాట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసింది. అయితే స్నాప్ చాట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయొద్దని.. ఆ బాలిక తండ్రి మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక శుక్రవారం రాత్రి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. 
 
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్‌లో మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయవద్దని ఆమె తండ్రి కోరడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు