కానీ రాష్ట్ర యంత్రాంగ వైఖరి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం సీనియర్ నేతల గృహ నిర్బంధాలను కొనసాగిస్తుండటం వల్ల బీడీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ విశ్వసిస్తుంది. ఎలాంటి ఎన్నికలకైనా కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమే.