యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (UPSC) కీలక ప్రకటన వెలువరించింది. వచ్చే ఏడాది యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఎగ్జాం క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐఎఫ్‌ఎస్, ఐఈఎస్, ఎన్‌డీఏ అండ్ సీడీఎస్‌తో సహా సలు ముఖ్యమైన పరీక్షల తేదీలను ఎగ్జాం క్యాలెండర్‌లో పేర్కొంది.