వివరాల్లోకి వెళితే.. నంజన్‌గూడ్‌కు చెందిన రాజేంద్ర, అతని భార్య సంగీత కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ఇద్దరి మధ్య కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. ఇక లాభం లేదనుకుని భర్తను సంగీత చంపేయాలనుకుంది. ఇందుకోసం సోదరుడు, స్నేహితుల సాయం తీసుకుంది. ఇద్దరూ బైకుపై వెళ్తుండగా ఓ ముఠా వారి వద్ద గొడవ చేసింది.