ఢిల్లీ మెట్రో రైలులో చంద్రముఖి భయపెట్టింది. చంద్రముఖి అనే వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రో రైలులో కనిపించింది. తన రూపం, ప్రవర్తనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చొని సంగీతం వింటున్న ఓ ప్రయాణికుడు చంద్రముఖి నటనకు ప్రభావితుడై సీటు ఖాళీ చేసేంత వరకు భయపడ్డాడు.