తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె పోసి కాగాక జీలకర్ర, కరివేపారు, ఎండుమిర్చి చేర్చి పోపు పెట్టుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకు ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి, మునక్కాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కల్ని చేర్చి తగినంత నీటిలో ఉడికించాలి. కారానికి తగ్గట్టు మిరియాల పొడిని చేర్చుకోవాలి. చికెన్, మునక్కాయలు బాగా ఉడికిన తరువాత కొత్తిమీర వేసి దించుకోవాలి. అంటే ఘుమఘమలాడే డ్రమ్‌స్టికి పెప్పర్ చికెన్ రెడీ.