మూలా నక్ష్రతం రోజున ధనుస్సు రాశి.. హనుమంతుడి పూజిస్తే..?

బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (11:28 IST)
హనుమంతుని అవతార నక్షత్రం మూల. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి  దాదాపు ధనుస్సు రాశికి చెందిన వారుగా వుంటారు. ధనుస్సు అంటేనే రామావతారం గుర్తుకు వస్తుంది. 
 
రాముడికి గొప్ప భక్తుడైన హనుమంతుడు కూడా రాముడిలోనే ఐక్యం. ఇంకా హనుమంతుడు చిరంజీవి. శౌర్యం, సుగుణం, నిరాడంబరత కలగలిసిన హనుమంతుడు అవతరించిన మూల నక్షత్రాన్ని జ్ఞాన నక్షత్రం అంటారు. ఇది కేతువుకు చెందిన నక్షత్రం. హనుమంతుడిని పూజించే వారికి హనుమంతుడు జ్ఞానం, సత్యాన్ని ప్రసాదిస్తాడు. 
 
ప్రతి నెలా మూలా నక్షత్రంలో వ్రతం నుండి 108 లేదా 1008 వడమాల, నెయ్యి, సింథూరం నైవేద్యంగా సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేసిన వారికి సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు