రాత్రివేళ భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న ఎంగిలి పాత్రలను షింక్ లో పడేసి రేపు శుభ్రం చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ వాటిని అలా వదిలేయడం వల్ల వాటిపై బొద్దింకలు, ఇంకా ఎన్నో హానికారక క్రిములు చేరి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కనుక రాత్రిపూట భోజనం ముగియగానే వెంటనే పాత్రలు కడిగేయడం మంచిది.