ఓం నమో...!! నారాయణాయ!!

నారాయణం పరబ్రహ్మ, సర్వకారణ కారణమ్!!
ప్రవద్యే వేంకటేశాఖ్యం, తదేవ కవచం మమ!!

సహస్ర శీర్షా పురుషో, వేంకటేశఃశిరోవతు!!
ప్రాణేశః ప్రాణ నిలయః, ప్రాణాన్ రక్షతు మే హరిః!!

ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతు!!
దేవ దేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః!!

సర్వత్ర సర్వకాలేషు, మంగాంబాజానిరీశ్వరః!!
పాలయే న్మామకం కర్మ, సాఫల్యం నః ప్రయచ్ఛతు!!

వెబ్దునియా పై చదవండి