ఓ హనుమా! నేను నీ శరణు కోరుతున్నాను

సిహెచ్

సోమవారం, 15 సెప్టెంబరు 2025 (23:33 IST)
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరణం ప్రపద్యే
 
అర్థం: మనస్సు వలే వేగంగా, వాయువు వలే బలముగా కదిలేవాడా, ఇంద్రియాలను జయించినవాడా, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, వాయుపుత్రుడా, వానర సమూహంలో ముఖ్యుడా, శ్రీరాముని దూతయైన ఓ హనుమా! నేను నీ శరణు కోరుతున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు