దేవకీనందనా...! శ్రీకృష్ణా పరంధామా...!

WD PhotoWD
అచ్యుతం కేశవం రామనారాయణం!!
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్!!
శ్రీధరం మాధవం గోపికావల్లభం!!
జానకీనాయకం రామచంద్రం భజే!!

అచ్యుతం కేశవం సత్యభామాధవం!!
మాధవం శ్రీధరం రాధికారాధితమ్!!
ఇందిరామందిరం చేతసా సుందరం!!
దేవకీనందనం నందజం సందధే!!

సకల శుభాలు కలిగించే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎల్లవేళలా స్తుతించాలి. ప్రతి రోజూ శ్రీకృష్ణుని పైపద్యముతో స్తుతిస్తే సకల శుభాలు జరుగుతాయి. అంతే కాదు, ఈ అచ్యుతాష్టకాన్ని పఠించడం ద్వారా ముక్తి మార్గాన్ని చేరుకోగలమని పురాణాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి