షిర్డీ నివాసాయ‍! సాయినాథాయ మంగళం!

షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే!!
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం!!
రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సాయీరాం!!
ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్‌కో సమ్మత్‌దే భగవాన్!!


భావం:
షిర్డీలో నివసించే సాయినాథా, సర్వసిరిసంపదలు ప్రసాదించే సాయిదేవా నీకు నిత్యజయ మంగళం. అన్నిటికన్నా అతిపవిత్రమైన నామం కలిగిన దేవా! నీకు మా ప్రణామములు, ఈశ్వర్, అల్లా అని పేర్లు కలిగి ఉన్న దేవా అందరినీ కాపాడు తండ్రీ!

వెబ్దునియా పై చదవండి