ఐ లవ్ యూ అంటే ఎంతటి అమ్మాయి అయినా కరిగిపోద్ది... అంటే చెప్పిన మగవాడు ఆమెకు ఇష్టుడైతేనే సుమా. ఐతే అబ్బాయిలు - అమ్మాయిల మధ్య సంబంధాలు - బ్రేకప్స్ పైన అధ్యయనం చేస్తున్న అధ్యయనకారులు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటయా అంటే... ఏ అమ్మాయితోనైనా డేటింగ్ చేస్తూ ఆ పని ముగిశాక అబ్బాయి చక్కగా ఆమె తలనో నుదురునో నిమురుతూ ఐ లవ్ యూ అని చెప్పాడంటే ఇక విడిపోయే క్షణాలు ఎంతో దూరంలో లేనట్లే అని తేల్చారు.