×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
నాలుగు మంచిమాటలు...
బుధవారం, 29 జూన్ 2022 (20:28 IST)
ఎల్లప్పుడు ఇతరులకు శ్రద్ధతో ప్రేమ పూర్వకంగా సేవ చేయుము. కానీ దానికి మారుగా వారి నుండి తిరిగి ప్రేమను, సేవను ఆశించకుము.
క్షమా గుణము సాధు సజ్జత్వమునకు ముఖ్య లక్షణము.
ఇతరుల దోషములను వేలెత్తి చూపుటకు ముందు తమ దోషములను తొలగించుకోవడం మంచిది.
ఎవరితో మాట్లాడినను మధురముగా, ప్రియముగా మాట్లాడుట అలవర్చుకొనుము. ఇతరులను నొప్పించునట్లు మాట్లాడవలదు.
సత్యమున్నచోట తప్పక జయము కలుగుతుంది.
ఎవరైనా మనల్ని దుష్టబుద్ధితో చూచిన చూడనిమ్ము. మనం మాత్రం ఎల్లప్పుడు ప్రేమ దృష్టితోనే చూడవలెను.
మనసు అస్వస్థతగా వున్నా, చెడు తలంపులు మనసు నందు కలిగినా వెంటనే బలవంతంగా మనస్సును నామస్మరణవైపుకు మరలించుము.
పరమేశ్వరుడు ఆనందస్వరూపుడు. అందువల్ల పరమేశ్వరుని చరణములందు మనఃపూర్వకంగా, శ్రద్ధాసక్తులను వుంచి యదార్థమైన ఆనందము పొందేందుకు ప్రయత్నించాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
పగలు నిద్ర రాత్రి బిజినెన్ ఇదే చోర్ బజార్ జీవితం - దర్శకుడు జీవన్ రెడ్డి
మన జీవితంలో రాముడు అయితే ఇంకొకరి జీవితంలో మనం విలన్- హీరో శ్రీరామ్
జీవితంలో సంతోషం ఎప్పుడు? (video)
బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్ సెంటర్లో 14 ఏళ్ల బాలుడికి నూతన జీవితం
మీ జీవితంలో మీకు తారసపడిన దరిద్రుణ్ణి, బలహీనుణ్ణి ఒకసారి తలచుకోండి
తాజా వార్తలు
ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?
Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ
వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు
Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500
జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం
లేటెస్ట్
Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ
గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?
24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...
24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు
Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్
యాప్లో చూడండి
x