Lunar Eclipse 2026 on Holi
చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మార్చి 3, మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది. ఇందులో ముఖ్యంగా సాయంత్రం 4.34 నుంచి 5.33 గంటల వరకు సంపూర్ణ గ్రహణ కాలంగా ఉంటుంది. అయితే, భారత్‌లో ఇది సాయంత్రం 6.20 గంటల నుండి సుమారు 27 నిమిషాల పాటు కనిపిస్తుంది.