టీనేజర్లలో యువస్సుతో పాటు.. కామ కోర్కెలు ఎక్కువే .....

గురువారం, 14 ఫిబ్రవరి 2013 (17:34 IST)
File
FILE
టీనేజ్‌లో ఉండే యువతీ యువకులకు వయస్సు పెరిగే కొద్దీ వారిలో కామవాంఛలు కూడా ఎక్కువగానే పెరుగుతుంటాయట. తమలో ఏర్పడే కామ కోర్కెలను తీర్చుకోవాలన్న ఆశ ఎక్కువ కావడంతో దాన్ని నిగ్రహించుకోలేని టీనేజర్లు పక్కదార్లు తొక్కుతారని సెక్స్ వైద్యులు అంటున్నారు. ఇందుకోసం.. విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయరట.

టీనేజ్‌లో శృంగారాన్ని సవ్యంగా అనుభవించని వారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మోడ్రన్ యూత్ తమ సెక్సువల్ కోర్కెలను తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతూ ఎక్కువగా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి.

తమకు కలిగే సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు యువతీయువకుల్లో ఎవరికైనా మరొకరు అవసరం. అలాగే, సెక్స్‌లో పాటీస్పైట్‌కు కూడా 237 కారణాలు ఉన్నట్టు సెక్స్ నిపుణులు చెపుతున్నారు. వీటిలో ప్రధానంగా మూడు కారణాలు ముఖ్యమంటున్నారు. వీటిలో యువతితో సంబంధాలు పెంచుకునేందుకు, ఆ తర్వాత ప్రేమలో మునిగి తేలేందుకు, ముఖ్యంగా సెక్స్ అంటే ఏంటో పాట్నర్స్ ఇద్దరూ తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుదని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి