అబ్బో... ఆ విషయం మాకూ తెలుసులేండి

వార్త: రాష్ట్ర డీజీపీగా తిరిగి బాధ్యతలు చేపడుతానని నాకు ముందే తెలుసు... ! ఎస్.ఎస్.పి. యాదవ్.

చెవాకు : కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మీరు పదవిలోకి తప్పకుండా తిరిగొస్తారని మాకు కూడా తెలుసండీ సారూ...!

వెబ్దునియా పై చదవండి